బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
బాలు గారు మీరు ఎక్కడ ఉన్నా ,,,,మీరు పాడిన పాటలు ఎప్పుడూ చిరస్థాయిగా మా గుండెల్లో ఉంటాయి . WE MISS U SIR😭😭😭
ఈ సాంగ్ నీ 2024 ఎవరు ఎవరు వింటు న్నారు frnds....im balu sir fan❤... ఇంకా ఎవరు ఎవరు balu sir fan ...like and frnds ☺️
మన తెలుగు గాయకులు అందరికి శత కోటి వందనాలు 🙏🙏🙏🙏... అద్భుతం అండి మీ పాటలు.. మీ గానం....
సునితా గారు మీ తో పాడిన ఆ స్వరం శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి ని ఎలాగు కాపాడుకోకోలేక పోయాం ఇక నంచి కనీసం మీరైనా మాకు ఇలాగే సంతోషంగా ఉంచడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని 150 సంవత్సరాలు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం నేను మీకు వీరాభిమాని చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా 28_ 5 2021 మధ్యాహ్నం 1: 10
సునీతగారు గురువుగారు అన్నట్టు మీ బతుకున పున్నమి పూసింది ఆయన దీవెన god bless u, ఆయనతో సహచరించిన మీ అందరి జీవితం ధన్యం 🙏🙏
మహానుభావ నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఙ్ఞాపకాలు మాతోనే ఉన్నాయి ...మీ పాదాలకి కోటాను కోట్లు పాదాభివందనాలు
I am tamilan but i like very much telugu songs because of spb tone, what a voice god gift
బాలు గారు ఇక మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం... ఈ పాటతో మీకు మరణం లేదని ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోతారు..
తెలుగు జాతి తెలుగుతనం ఉన్నంతవరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మరచిపోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇలాంటి గొప్ప గాయకుడు మన తెలుగు రాష్ట్రానికి దొరికిన ఒక గొప్ప వరం గొప్ప అనిముత్యం
బాధలో ఓదార్చే చేయూత మీ పాట... సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట... ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట.... సాయంకాలం సేదా తీర్చే సంధ్యారాగం మీ పాట... ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట... అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిన సత్యం మీ పాట... మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట... సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట.. అమరం మీ పాట... అమృతమూర్తికి అశ్రునివాళి... - సాయి ప్రకాష్ రెడ్డి
What a song it was. I am from kerala. I can understand Tamil, Telugu, Kannada little bit. SPB is a great singer
బాలు గారి లాంటి గాయకుడు మన రాష్ట్రలో ఉండడం మన అదృష్టం. క్లాసికల్, కామెడీ, డివోషల్ , patriotic, హిందీ పాటల్లో ఆయనకు మించిన వారు లేరు. He is legend.
இந்தப் பாடலை விரும்பும் தமிழர்கள் யாராவது இருக்கிறீர்களா? Just for SPB sir.. Even we would have enjoyed this song in Tamil, But when we listen this song in தெலுங்கு.. It's taking in another level... Simply super🎉🎉🎉 As a South Indian we are missing you tooooooo much SPB.
ఏ జన్మలో చేసుకున్న పున్యమో మీ పాటల గారడిలో మునిగిపోయాము... మీ ఆత్మకు శాంతి కలగాలనీ... కన్నీటి వీడ్కోలు😢😢😢
Love this song..... The presentation..... even without knowing the language.... Love from kerala😍😍😍
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే.. గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ Movie : Swathi Mutyam Lyrics : C Narayana Reddy Music : Ilayaraja Singers : S P Balu, S Janaki
தினமும் கேட்டுகொண்டே இருக்கலாம் SP.P.அந்த மேடம் வாய்ஸ் சூப்பர்
భాలశుభ్రహ్మణ్యంగారి ఘాత్రానికి భారతీయులు చారిత్రాత్మక రుణం తీర్చలేనిది. ముఖ్యంగా దక్షిణ భారతం మురిశిపోయే రశరంజక కళాపిపాసోత్తముడు , ఈ తెలుగు గంధర్వుడు.
@உன்னருகில்நானிருந்தால்