పేరులు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు రెండు లక్షల పుస్తకాలు చదవాను అంటే చదివినట్టు కాదు
సూపర్ సార్ ప్రకాష్ రాజుగారు... కొన్నిసార్లు ప్రశ్న తప్పు గా ఉండొచ్చు, కొన్నసార్లు ప్రశ్న కరెక్ట్ గా లేకపోవచ్చు కానీ ప్రశ్నించడం మాత్రం మానుకోవొద్దు అన్నమాట 👌👌👌🙏🙏
సూపర్ బ్రదర్... ప్రకాష్ రాజ్ గారిని ఇంటర్యూ చేసినందుకు thank you brother.. 🤝🏻🤝🏻👏🏻🙏🏻
E episode tho TRP Dummu Duluputhadi...Raavan Anna wildfire 🔥 🔥🔥👌
ప్రశ్న + సమాధానం = ప్రమాదం (మతోన్మాద కుక్కలకు ప్రమాదం) Thank you Anna chala manchi guest ni thisukochinanduku...!!!! I am proud of you Anna.
పేరులు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు .wow i use this dialogue life time
ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కొంచెం బిగ్గరగా రావాలి అన్నా కొంచెం లో లో వస్తుంది
ఈ మధ్యనే ప్రకాష్ రాజ్ గారి ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ చూశా.. అదో next level...
ఇప్పటి వరకు అతనికి ఒక విజన్ గానీ సమస్యలపై అవగాహన గానీ నాకు కనిపించలేదు. 👏👏👏
పోలా అదిరిపోలా 👌👌👌👍ఇది కదా అసలు సిసలైన ఇంటర్వ్యూ అంటే... గూస్ బుంబ్స్ గ్యారంటీ
రావణ్ గారు మీరు మంచి వ్యక్తిక్తితో మన స్టూడియో కి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం చాలా హేపీ
నిజం చెప్పారు సర్ అర్ధం కాడు అర్ధం చేసుకోరు కాదు నిజంగా ఆయనకేమి తెల్వదు 😂😂😂😂😂 ఇంకో నిజం చెప్పారు పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టా 😂😂
1మిలియన్ వ్యూస్ పక్కా.. the best interview అవ్వాలని ఆశిస్తున్న రావణ్ బ్రో❤❤❤
మనిషి vs మనిషి మీ కాంబినేషన్ 👌👌👌
అన్న మీ ఇద్దరు కలవడం, ఇంటర్వ్యూ మంచి పరిణామం 👌👍👍
మన పావల దేముడికి మోతమోగుతుందేమో రావణ సనాతనం ఏమైపోతుందో రావణ
చాలా విలువైన సందేహాలు- వాటికి సమాధానాలు, సమాచారం కోసం ఎదురు చూస్తుంటాము.
ఇలాంటి రోజు వస్తుంది అని నాకు తెలుసు కానీ ఇంత తొందరగా వస్తుంది అని అనుకో లేదు very good
Super అన్న యిలాంటి దమ్మున్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినందుకు హాట్స్పే కేతిరెడ్డి కూడా దమ్మున్న నాయకుని తో చేశావ్ సూపర్
@hell2464