@rppatnaikofficial

RP Patnaik Exclusive Interview | Bhagavad Gita 👉👉https://youtu.be/Q0JuCppMJx0

@KISHOREKUMAR-rw7gu

నా 35 సంవత్సరాలలో ఇదే మొదటి సారి వింటున్న..ఈ సంపూర్ణ భగవద్గీత ని ఆహా నా జన్మ ధన్యం 🙏.. 🌹🌹🧎🧎

@n.jinjan3100

భగవద్గీత ను సరళతరం చేయడం వలన అందరూ గీత గురించి తెలుసుకునే మహాద్భాగ్యం కల్పించిన 
R.P. పట్నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.

@ravinag4963

సూపర్బ్, మీ వాయిస్ చాలా అద్భుతం,
3 వీక్స్ లొ 8 లక్ష మెంబెర్స్ విన్నారు, అదొక రికార్డు🙏🙏🙏🙏🙏🙏🙏,ఇలాంటి ఆడియో కోసం నాలాగా వెయిట్ చేసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

@sreenivasaraoburagyala1887

RP  పట్నాయక్ గారు మీరు చేసిన ఈ కృషి చాలా అద్భుతమైనది మీకు అనేక అనేక భగవంతుని ఆశీస్సులు ,,, అయ్యా రామాయణం కూడా చేయగలరని కోటి కళ్లతో ఎదురు చూస్తున్నాం మీరు కు చిరకాలం శ్రీకృష్ణ  భగవానుని సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని మా ఆకాంక్ష జై గోవిందా జై జై గోవిందా

@HarishHari-pw8vc

వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ విన్నాను చాలా కృతజ్ఞతలు 2025

@saiGayathri-wm4sj

నేను 7month ప్రేగ్నట్ నేను చాలాసార్లు విన్నాను సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తునట్టు ఉంది భాగవద్గిత ఎక్కడ అక్షరదోషం లేకుండా చెప్పిన వారికి నాయొక్క పాదాభివందనం అలాగే నేను evideo పూర్తిగా విన్నాను🕉️🙏🙏🙏🙏

@shwethaharsha8535

అద్భుతం మహద్భుతం.... భగవద్గీత చదవలెనివారికి ఇది ఒక వరం మీకు కృతజ్ఞతలు 🙏🙏

@freemusichyderabad

ఇంతకన్నా మంచి వీడియో ఉండదని నా అభిప్రాయం.  అందరూ వినవలసినది చదవ వలసినది భగవద్గీత.  జై శ్రీ కృష్ణ.

@maraiahkaringa8641

మీ గొంతు చాల గంభీరమూగ ఉన్నది  RP పట్నాయక్ గారు

@sangalatha9206

ఆర్.పి.పట్నయక్ గారికి హృదయ పూర్వక నమస్కారములు.చాలా బాగుంది.నిజంగా మీ ప్రయత్నం అభినందనీయం.. దైవ సంకల్పం🙏👌👏👏👏💐😍

@varmapak

ఈ భగవద్గీత యొక్క అద్భుతమైన సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవడం చాలా అద్భుతమైన విషయం. మీ తరువాత వీడియో కోసం ఎదురు చూస్తూఉంటాం.

@SaiKrishnaBandari-z1i

గురువు గారు నేను ఇప్పుడే దాదాపుగా 100 మందికి పైగా షేర్ చేశాను. నేను షేర్ చేసిన దానిలో 50 మంది చూసిన దానిలో ఒక 10 మంది మారిన ఈ తరానికి ఎంతో మేలు చేస్తారని భావిస్తున్న.🙏🙏🙏🙏

@surishiga6292

మీరు విడుదల చేసిన సంపూర్ణ భగవత్ గీత చాలా బాగుంది.. ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృత్ఞతలు.. అలాగే "శివ పురాణం" కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరుతున్నాం.. 🙏🙏🙏

@JoginiRajesham

కృష్ణం వందే జగద్గురు ఓం నమో శివాయఓం భగవతే వాసుదేవాయ

@ch.jagadeesh1234

భగవద్గీత వింటున్న నా శ్రేయోభిలాషిలు అందరికి సందేహాలు  నివృత్తి అయ్యి నిర్మలంగా మనసు మారాలి అని కోరుతున్నాను 🙏

@MudamSuresh

ఆర్పి పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి శ్రీ భగవద్గీత మహా గ్రంధాన్ని ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా సులభ పద్ధతిలో శబ్దము మరియు దృశ్యము చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని చూస్తున్నట్టు మరియు దర్శనం పొందునట్లు ఆ అనుభూతి మాకు కలుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు మీ టీం కు ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుతున్నాము మహాభారతాన్ని కూడా చేయవలసిందిగా మరియు రామాయణం కూడా చేయవలసిందిగా కోరుతున్నాము

@narayanamacherla5491

ఘంటసాల తరువాత R P పట్నాయక్ గారికి నమస్సుమాంజలి 🌹🙏

@HKsReelsReview

తెలుగు ప్రజల మహద్భాగ్యం ఇది
ఆబాలగోపాలము ఇక తరిస్తుంది
గీతను సులభంగా తెలుసుకుంటుంది
తెలుగువారి జన్మలు ధన్యం తధ్యం
సదా కృతజ్ఞులం తమకు( RPP )

@suresht8333

I am pregnant I am listening this in my last 15 days to labour Lord sri krishna bless my child and give the baby a good sanskrithi and sathsanthanam sarvam sri krishnarpanamasthu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏