@vamsikrushna4614

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా
నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా
ఉండీ లేకా ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నా నీడ నాదే

@naveenreddy-fc9vy

2010 లో నా ప్రిరురాలు ద్వారా ఈ పాట వినడం జరిగింది తాను ఇపుడు నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతో ఇంకా ఉన్నాను నా దేవత తన ఫ్యామిలీ తొ సంతోషంగా ఉండాలి ఎల్లపుడు

@venkateshdasi2947

ఈరోజుల్లో ఇలాంటి పాటలు లేవు...ఎలాంటి పాటాలు ఉంటే స్వచ్చమైన ప్రేమా ఇంకా బ్రతికి ఉండేదేమో...ప్రేమలో ఉన స్వాచతను ఈ పాటలో తెలిపాడు...

@bingipothanna8966

ఈ పాటని ఇప్పటికీ ప్రతిరోజు రోజుకు ఒక్కసారన్నా వినకుంటే నా మనసు కుదుట పడదు

@aragondarupeshreddy

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... 
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...

నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... 
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై...

@Santosh_Lnv

మనిషికి, మనసుకి దూరంగా ఉన్న ప్రేయసి కోసం అంకితమైనా ఈ గానం మరువలేనిది, best love song forever.. :(

@aiswaryajami2841

Dooranna unna na thodu nuvve, nee daggira unna ne needa naade, naadunnadanta neeve neeve. ❤ me and my husband are in long distance relationship. This song is so special for us. Describes our relationship so well. Every line is so true. ❤

@anandmannuru

2050 కి కూడా ఈ సాంగ్ హిట్ సాంగ్ అనుకునే వాళ్లు లైక్ కొట్టండి

@rajenderbadakala255

పల్లవి:
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...

చరణం:1
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా...
ఈ చుక్కలనే నీ కన్నులుగా...
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా..
ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ...
నీకంపినాను రావా దేవి...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... 
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...

చరణం:2
నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది
 నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా...
నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది
 నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా...
ఉండీ లేకా ఉన్నది నీవే....
ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే 
దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే...
నాదన్నదంతా నీవే నీవే...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... 
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై....
వేచాను నీ రాకకై...

మంచి మనసులు(1986)
భానుచందర్,రజని,భానుప్రియ

Welcome to my  “సినిమా గ్యారేజ్” whatsapp group.
మీ బడకల రాజేందర్ రెడ్డి
Cell:9603008800

@Sippy1508

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై....
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ..
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ..
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...

ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి 
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై....
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..

నీ పేరొక జపమైనది.. నీ ప్రేమొక తపమైనది...
నీ ధ్యానమె వరమైనది.. ఎన్నళ్ళయినా...
నీ పేరొక జపమైనది.. నీ ప్రేమొక తపమైనది...
నీ ధ్యానమె వరమైనది.. ఎన్నళ్ళయినా...
ఉండీ లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై....
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
వేచాను నీ రాకకై...

చిత్రం : మంచి మనసులు (1985)
తారాగణం: భానుచందర్, రజనీ, భానుప్రియ
సంగీతం :  ఇళయరాజా
సాహిత్యం :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : యస్ పి బాలు.

@bharathipandranki9849

ఇలాంటి పాటలు కు ఈ భూమి ఉన్నంత వరకు మరణం లేదు.

@shivabunny7196

నా రేపటి ఆడియాసల రూపం నీవే.......
దూరాన ఉన్న నాతోడు నీవే .........
నీ దగ్గరున్న నీ నీడ నాదే........
నాదన్నదంత నీవే నీవే.....
Who is still listen 2020??

@bharathipandranki9849

ఎన్ని తరాలు మారినా తరగని ఆస్తి ఈ పాట అద్భుతమైన పాట

@mahendra5677

2024 లో ఈ పాట విన్నవారు లైక్ కొట్టండి ఫ్రెండ్స్... ఇలాంటి సాంగ్స్ మరి రావు... 💙💙💙💙

@AnilYadav-te5pq

Em lyrics bayya,,em voice bayya,,em music bayya totally e song ni beat chese soulful songs raaledu GA..real lovers never forget this lyrics 💕💕💕

@nagvuyyala3674

మనసుకి చాలా ప్రశాంతతని , ఆనందాన్ని కలిగించే అద్భుతమైన పాటల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన తెలుగు సినీ ఇండస్ట్రీకి ధన్యవాదాలు👏👏

@madhuyengani188

ఈ పాట విన్న తర్వాత ఎంత మంది వాల తీపి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు ఇది మనం మరచిపోయిన వన్ని గుర్తుచేస్తుంది ఏమంటారు

@unique7119

Spb గారు చనిపోయిన తర్వాత పాటల విలువ తెలుస్తుంది......బాలు గారు చనిపోయిన తరువాత విన్న వాళ్ళు ఎంతమంది......😢😢😢

@rameshgonela1168

ఈ పాటలో నిన్ను చూస్తూ బ్రతుకుతున్న నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను మరువలేను ఈ పాటని మరువలేను I......You sri...... ha 😢😢😢😢😢😢

@SunilKumar-do1pg

Ilayaraja + Atreya + SPB...Legendary Combination💕❤️🙏🙏🙏