Vijayanagaram వార్తల కోసం Download వే2న్యూస్ App
కార్మికుల హక్కులు కాపాడాలని కోరుతూ మంగళవారం గజపతినగరంలో సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. నరేంద్ర మోదీ బుద్ధి మార్చాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు మాట్లాడుతూ.. 42 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లు తీసుకురావడం దుర్మార్గమన్నారు. #contract #laborlaws #tuesday #outsourcing #gandhiji #narendramodi #statesecretary #gajapatinagaram #kantarao #association #employees #outsourcingemployees #way2news #way2newstelugu
コメント