వెదురు బొంగులు, షేడ్ నెట్ తో టమాట సాగు | Tomato Farming With Shadenet, Bamboo | Shiva Agri Clinic
తక్కువ ధరకే అధిక దిగుబడి వొచ్చేలా టమాట సాగు చేసే విధానం...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం, ముకురాల గ్రా రైతులు రాజేందర్ రెడ్డి షేడ్ నెట్, వెదురు బొంగుల కర్రలతో టమాట సాగు చేసి వేసవిలో అధిక వేడి నుంచి టమాట పంటను కాపాడి అధిక దిగుబడి సాధించే కొత్త విధానం సాగు గురించి శివ అగ్రి క్లినిక్ తో తెలిపారు..
రైతు సెల్ : 9848555005
#Tomato #TomatoFarming #tomatocultivation #BambooTomatoFarming #Shadenet #ShadenetTomatoFarming #summervegetablesfarming #SummerTomatoFarming #vegetablesfarming #shivaagriclinic
Title : వెదురు బొంగులు, షేడ్ నెట్ తో టమాట సాగు | Tomato Farming With Shadenet, Bamboo | Shiva Agri Clinic
コメント