Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: natural-voltaic-titanium
16いいね 2793回再生

Ayappa swamy song with lyricstelugu#ayappa #shabarimalai #shabarimala #swamysaranamayyappa #swamy

Bhagavan Saranam Lyrics In Telugu
ఆతడు: శరణం శరణం అయ్యప్పా
భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: భగవాన్ శరణం… భగవతి శరణం
దేవన్ పాదం… దేవి పాదం
భగవానే… భగవతియే
దేవనే… దేవియే

ఆతడు: భగవాన్ శరణం… భగవతి శరణం
దేవన్ పాదం… దేవి పాదం
భగవానే… భగవతియే
దేవనే… దేవియే

ఆతడు: భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
కోరస్: శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: భగవతి శరణం… భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా
కోరస్: భగవతి శరణం… భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: తారక ప్రభునీ పావన చరణం
సర్వాధారం అయ్యప్ప
తారక ప్రభునీ పావన చరణం
సర్వాధారం అయ్యప్ప

ఆతడు: అన్నీ వేళల నీ నామమే
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: భగవతి శరణం… భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా
కోరస్: భగవతి శరణం… భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా


ఆతడు: హరిహర తనయా పావన నిలయా
శరణం శరణం అయ్యప్పా
హరిహర తనయా పావన నిలయా
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: పందల రాజ పరమ పూజిత
శరణం శరణం అయ్యప్పా
పందల రాజ పరమ పూజిత
శరణం శరణం అయ్యప్పా

కోరస్: భగవతి శరణం… భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం… భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: మహిషి సంహారా మద గజవాహన
శరణం శరణం అయ్యప్పా
మహిషి సంహారా మద గజవాహన
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: పంపా వాసా… పావన చరిత
శరణం శరణం అయ్యప్ప
పంపా వాసా… పావన చరిత
శరణం శరణం అయ్యప్ప

ఆతడు: వ్యాఘ్ర వాహన నీ చరితం
జగతికి అదియే కైవల్యం
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్ప
వ్యాఘ్ర వాహన నీ చరితం
జగతికి అదియే కైవల్యం

ఆతడు: క్షీరాభిషేకం చేసేము
నీ సుందర రూపం చూసేము
క్షీరాభిషేకం చేసేము
నీ సుందర రూపం చూసేము

ఆతడు: భక్తుల సేవలు గొనుమయ్యా
బాధ్యత నీదే అయ్యప్పా
భక్తుల సేవలు గొనుమయ్యా
బాధ్యత నీదే అయ్యప్పా

ఆతడు: కర్పూర దీపం గైగొనుమా
మము ఆనందాల దయగనుమా
కర్పూర దీపం గైగొనుమా
మము ఆనందాల దయగనుమా

ఆతడు: శ్రీ ధర్మ శాస్త్ర వందనము
ఓ ఆరాధ్య మూర్తి వందనము
శ్రిత జన మందిర అయ్యప్ప
శ్రీ కరిమళ వాసా అయ్యప్పా
శ్రీ ధర్మ శాస్త్ర వందనము
ఓ ఆరాధ్య మూర్తి వందనము
శ్రిత జన మందిర అయ్యప్ప
శ్రీ కరిమళ వాసా అయ్యప్పా

కోరస్: భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్పా

ఆతడు: భగవాన్ శరణం…
కోరస్: భగవతి శరణం
ఆతడు: దేవన్ పాదం…
కోరస్: దేవి పాదం
ఆతడు: భగవానే…
కోరస్: భగవతియే
ఆతడు: దేవనే…
కోరస్: దేవియే
ఆతడు: భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్పా
భగవతి శరణం భగవాన్ శరణం
కోరస్: శరణం శరణం అయ్యప్పా|| 4 ||
స్వామి శరణం అయ్యప్పా.........


ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప !!!!!!!

コメント