GODA DEVI SONG 2022 | Melodious Goda Mangala harathi with lyrics | హారతి అందుకోమ్మ | Tarak Music
Harathi Andukomma
lyrics,singer - lakshmi chandrika
music - P Taraka Ramarao
editing - Madhu B
#godadevisongs #godadevi #goda #గోదాదేవి #lakshmichandrika
హారతి అందుకోమ్మా గోదమ్మా హారతి అందుకోమ్మా
రంగని భామినివె గోదమ్మా హారతి అందుకోమ్మా
తులసివనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా
ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మ
రంగని కథ వింటూ పెరిగిన పాపవు నీవమ్మా
రత్నపు హారతులే నీకు రమ్యమైన కొమ్మా
పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా
పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా
శ్రీవ్రతమునుజేసీ స్వామిని వరియించితివమ్మా
వజ్రపు హారతులే నీకు వరాల మాయమ్మా
లక్ష్మీ చంద్రిక
1-oct-20
コメント