Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: balsam-secret-fine
6いいね 409回再生

ganesha#ganapathi #vinayakasongs #vinayakadevotionalsongs #ganeshasong #devotional #lordganesha

సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతి నిత్యం ఎంతటి సంకటమైనా హరించుకుపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

సంకట నాశన గణేశ స్తోత్రం with lyrics మీ కోసం ...
నచ్చితే దయచేసి like చేసి comment చేయండి
subscribe చేయడం మరచి పోవద్దు...
thanking you....

ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః

thanking you..

コメント