Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: natural-voltaic-titanium
2いいね 9回再生

సామాజికవిప్లవపితామహుడు- బహుజనస్ఫూర్తిప్రదాత  జ్యోతిరావుఫూలే జన్మదినం-ఏప్రిల్ 11

@l.n.v. ramanavideos,
presented by Smt.L.N.V.RAMANA

సామాజికవిప్లవపితామహుడు- బహుజనస్ఫూర్తిప్రదాత ఐన జ్యోతిరావుఫూలేజన్మదినం-ఏప్రిల్ 11
నిమ్నజాతిప్రజలకు పోరాట ఎజెండాను ఇచ్చిన శూద్రజనోద్ధారకుడు; మహిళలు అన్నివిధాల అభివృద్ధిచెందితేనే సమాజం అభివృద్ధిచెందుతుందని స్పష్టంచేసిన దార్శనికుడు; *"సత్యశోధకసమాజా"న్ని ఏర్పాటుచేసి,తద్వారా అణగారిన వర్గాలను బంధవిముక్తులను చేసిన దీనజనబాంధవుడు; *బహుజనుల హక్కుల పరిరక్షణకై కృషిచేసిన జ్యోతిరావుఫూలే జన్మదినం-ఏప్రిల్11వ తారీకు. *ప్రగతిశీల ఆలోచనశీలియైన జ్యోతిరావుఫూలే 198వ జయంతి(11.4.1827) సందర్భంగా.... సామాజికఉద్యమసారథి,మొదటి'మహాత్ము'నిగా పిలువబడిన జ్యోతిరావుఫూలేకు ఘన నివాళులర్పిద్దాం!


Voice by ☆shri M.V.G.ANJANEYULU | DIET | ANGALURU☆
Mobile: 9441257931

#l.n.v.ramanavideos,
#సత్యశోధకసమాజం,
#జ్యోతిరావుఫూలే,
#JyotiraoPhule,
#బహుజనస్ఫూర్తిప్రదాత,
#M.V.G.ANJANEYULU,
#motivation,
#education,
#emotional,
#facts,
#gk,
#gkfacts,
#gkfactsforyou,
#dayimportance,
#April8th,
#ఏప్రిల్11,
#11thApril,,
#జన్మదినంఏప్రిల్11,

コメント