శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం స్వాములు విశేష పూజలు చేయుచున్నారు #kothakondatemple #kothakonda #temple
శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం గ్రామం కొత్తకొండ మండలము భీమదేవరపల్లి జిల్లా హనుమకొండ ప్రతి శ్రావణమాసంలో 27 రోజులు నక్షత్ర దీక్ష వీరన్న మాల గత 19 సంవత్సరముల నుండి అత్యంత విశిష్టతతో మాల వేసుకున్న స్వాములు వీరన్న స్వామిని అపారమైన భక్తి భావనతో రోజు ఉదయము సాయంకాలము దేవాలయ ఆవరణలోని ప్రాకార మండపంలో నిత్యము పూజ జరిగిన తర్వాత భజన కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామివారికి మంగళ నిరాజనం మంత్రపుష్వము స్వాములు సమిష్టిగా అల్పారము గావించిన తర్వాత ఆలయ ఆవరణలోనే వారు నిద్రించి స్వామిని నిత్యము భక్తి భావంతో వేడుకుంటూ వీరన్న మాలలో విశేష పూజలు చేయుచున్నారు శ్రీ వీరభద్ర స్వామి దేవస్థాన కార్యనిర్వాణాధికారి గారు పి కిషన్ రావు గారు మరియు పాలకమండలి అధ్యక్షులు మాడిశెట్టి కుమారస్వామి గారు ధర్మకర్తలు దేవస్థాన అర్చకులు మరియు సిబ్బంది నక్షత్ర దీక్ష వ్యవస్థాపక గురుస్వామి మొగిలిపాలెం రాంబాబు గారు స్వాములకు వీరన్న ఆలయానికి వచ్చే భక్తులు నిత్యము అన్నదానము మరియు స్వాములకు అల్ప కార్యక్రమాన్ని భక్తుల శాసనతో నిత్యము ఆలయంలో కొనసాగటం జరుగుచున్నది ప్రతి ఒక్కరూ శ్రావణమాసము విశిష్టత మాసము భక్తులు ఎవరైనా కానీయండి ఇలాంటి మంచి కార్యక్రమానికి తమ వంతుగా సహకరించి శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి ఆశీస్సులు పొందగలరని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు విజ్ఞప్తి చేయడం జరుగుచున్నది
コメント