పచ్చిరొట్ట పిల్లి పెసర సాగుతో భూమికి బలం | Green Manure Crops Cultivation | Shiva Agri Clinic
#pillipesara #greengram #greenmanure #greenmanurecrops #pachirottacrops #janumu #sunhempacrop #pillipesarachenu #goatfarmingfeed #animalfeedcrops #shivaagriclinic
రైతులు భూమికి విచ్చలవిడిగా ఎరువులు చెల్లి పెట్టుబడి ఎక్కువ పెట్టి భూమిని నాశనం చేసే కన్నా పచ్చిరొట్ట పైరులు సాగు చేయడం వలన రైతులకు ఖర్చు తక్కువ భూమికి బలం ఎక్కువ అని ప్రతి ప్రధాన పంటలకు సాగు ముందు పచ్చిరొట్ట పైరులు పిల్లి పెసర, జనుము, జీలుగా వంటి పైరులు సాగు చేయడం ద్వారా రైతులకు మంచి లాభాలు ఉంటాయి అని మహబూబాబాద్ జిల్లా రైతు రమేష్ పచ్చిరొట్ట సాగు గురించి పూర్తి వివరాలు తెలిపారు.
Title : పచ్చిరొట్ట పిల్లి పెసర సాగుతో భూమికి బలం | Green Manure Crops Cultivation | Shiva Agri Clinic
コメント