ఈ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లు .. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి రావినారాయణ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం ఈ నిర్ణయాన్ని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి-ACPS తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే సవరణ ఆపి వేయాలి...మీ ప్రేమ్ గాంధీ 9393202615
దయచేసి ఇది అన్ని ఆర్యవైశ్య గ్రూపులకు ఈ వీడియోని ఈ కాపీని ఫార్వర్డ్ చేయండి
コメント