కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామంలో పార్క్ వద్ద వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో.. తిరుమల లో జరిగినట్టుగా.. 9 రోజుల పాటు 16 వాహనాలలో వందలాది.. మంది గోవింద మాలాధారులచే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి... అలాగే మరెక్కడా లేని విధంగా.. ప్రతి భక్తుడు స్వయంగా.. స్వామి వారి వాహనం మోయవచ్చు..!!!
コメント