Watermelon Cultivation In Telugu | పుచ్చకాయల సాగు | Puchakaya Sagu | Shiva Agri Clinic
#watermelon #watermelonfarming #watermeloncultivation #Puchakayasagu #melon #Meloncultivation #Blackwatermelon #watermelonseeds #Watermeloncrop #fruitfarming #fruitscultivation #shivaagriclinic
వేసవిలో ఎక్కువగా తినే పండ్లల్లో పుచ్చకాయ కు ప్రత్యేక స్థానం ఉంది. నీటి శాతాం ఎక్కువగా ఉంది మార్కెట్ లో తక్కువ ధరకే దొరికే ఈ పండును రైతు స్థాయిలో ఎలా సాగు చేస్తారు పెట్టుబడి లాభాలు ఎలా ఉంటాయి అని కాకునూరు గ్రా కేశంపేట మం రంగారెడ్డి జిల్లా రైతు MD. ఖాన్ శివ అగ్రి క్లిని తో తెలిపారు.అలాగే నిఖిత ఆయిల్స్ ఉపయోగించి పుచ్చకాయ సాగు లో ఎకరాకు 20టన్నుల దిగుబడి, చీడపీడల నివారణ చేశాను అని సస్యరక్షణ చర్యల పై సమాచారం వివరించారు.
నిఖిత అయిల్స్ కొసం : 9010965666, 9581566777
రైతు సెల్ : 7989668756
Title : Watermelon Cultivation In Telugu | పుచ్చకాయల సాగు | Puchakaya Sagu | Shiva Agri Clinic
コメント